పుంగనూరు సంతగేటులో చెత్తను తొలగించండి
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని యూబికాంపౌండులోని సంతగేటు వద్ద చెత్తదిబ్బలను తొలగించాలని ఆప్రాంత వాసులు కోరుతున్నారు. రెండు రోజులైన మున్సిపాలిటి వారు చెత్తను తొలగించకపోవడంతో దుర్గంధభరితమై, రహదారిపై చెత్తదిబ్బలు తొలగించకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు కరోనా విజృంభిస్తుండటంతో మున్సిపాలిటి అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలపై దృష్టి సారించకపోవడంతో ప్రజలు విమర్శిస్తున్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Remove garbage at Punganur Santhagate