రె మి డి సి వ ర్ బ్లాక్ మార్కెట్ ముఠా అరెస్ట్

తిరుపతి ముచ్చట్లు :

 

రె మి డి సి వర్ ఇంజక్షన్ ను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న ముఠాను తిరుపతి పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 02 ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి పట్టణంలో కరోనా బారిన పడిన వారి నుంచి అధిక మొత్తంలో డబ్బులు గుంజాలని ఐదు మంది సభ్యులు ఒక ముఠాగా ఏర్పడి ఒక్కొక ఇంజక్షన్ 10 వేల రూపాయలకు అమ్ముతుండగా వారిని పట్టుకుని కేసు నమోదు చేశారు. ఇందులో తిరుపతి రూయ హాస్పిటల్ లో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులు శివా, ప్రియాంక, మెడికల్ రిప్రెసెంటేటివ్ దుర్గాప్రసాద్, అబ్దుల్ సత్తార్, మల్లికార్జున ఉన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Remy DC War Black Market Gang Arrest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *