రేణిగుంట ముచ్చట్లు:
ఉదయం 9.30 కు రేణిగుంట ప్రభుత్వ హాస్పిటల్ లోకి చేరిన 15 మంది విద్యార్థులు!! ఫుడ్ పాయిజన లేదా పంచాయతీ త్రాగునీరు తాగడమే కారణమా.. వార్డెన్ నిర్లక్ష్యమే కారణమా అనే విషయాన్ని సంబంధం అధికారులు తేలల్సింది ఉంది!
Tags: Renigunta BC Hostel Students Vomiting.. Diarrhea: