తెదేపా నాయకుడు ప్రతాపరెడ్డి మృతికి రేణుకారెడ్డి నివాళి

Renuka Reddy's tribute to the death of Pratap Reddy

Renuka Reddy's tribute to the death of Pratap Reddy

Date:13/03/2018

బైరెడ్డిపల్లె ముచ్చట్లు:

మండల పరిధిలోని నెల్లిపట్ల పంచాయతీకి చెందిన తెదేపా నాయకుడు ప్రతాపరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథ్ రెడ్డి సతీమణి రేణుకారెడ్డి మంగళవారం నెల్లిపట్ల గ్రామానికి చేరుకుని ప్రతాపరెడ్డి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షుడు కిషోర్ గౌడు, సర్పంచులు మంజునాథరెడ్డి, సుబ్రమణ్యం, ఎంపీటీసి ఓబులు తదితరులు పాల్గొన్నారు.

Tags: Renuka Reddy’s tribute to the death of Pratap Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *