టీడీపీ నాయకుడు కృష్ణప్ప భార్య రుక్మిణి మృతి పట్ల రేణుకా రెడ్డి నివాళి

Renuka Reddy's tribute to the death of TDP leader Krishnappa's wife Rukmini

Renuka Reddy's tribute to the death of TDP leader Krishnappa's wife Rukmini

Date:30/12/2018

పలమనేరు రూరల్ ముచ్చట్లు:

పలమనేరు రూరల్ మండల పరిధిలోని బయప్పగారిపల్లి పంచాయతీ కాలవపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు కృష్ణప్ప భార్య రుక్మిణి (80) అనారోగ్యం కారణంగా మృతిచెందారు. విషయం తెలుసుకున్న పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ రెడ్డి సతీమణి రేణుకారెడ్డి ఆదివారం మృతురాలి స్వగృహానికి చేరుకొని రుక్మిణి మృత దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే బాధిత కుటుంబ సబ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో తెదేపా రూరల్ మండల  అధ్యక్షుడు జగదీష్ నాయుడు, సుబ్రమణ్యం, మునిరత్నం  తదితరులు పాల్గొన్నారు.

గిరిజన విద్యార్థులకు అవగాహన సదస్సు

Tags:Renuka Reddy’s tribute to the death of TDP leader Krishnappa’s wife Rukmini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed