చెరువుకట్టపై వంతెనకు మరమ్మతులు చేయండి

Repairs the bridge over the pond

Repairs the bridge over the pond

Date:04/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని పుంగమ్మ చెరువు కట్టపై గల వంతెన గుంతలు పడి కూలిపోనున్నది. దీనిని మరమ్మతులు చేయాలని పుంగనూరు డెవలెప్‌మెంట్‌ ఫోరం సభ్యులు వినోద్‌కుమార్‌, కార్తీక్‌, అన్సర్‌లు మంగళవారం తహశీల్ధార్‌ సుబ్రమణ్యంరెడ్డికి ఫిర్యాదు చేశారు. పట్టణం నుంచి కర్నాటకలోని శ్రీనివాసపురంకు వెళ్లే ప్రధాన రహదారిలో గుంతలు పడటంపై ఆర్‌అండ్‌బి అధికారులు చర్యలు తీసుకోలేదని తెలిపారు. ప్రమాదాలు జరిగితే నష్టం ఊహించలేమని పేర్కొన్నారు. తక్షణం మరమ్మతులు చేయాలని కోరారు.

6న వాహనాలు వేలం

Tags: Repairs the bridge over the pond

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *