పుంగనూరులో బోరుమోటార్లకు మరమ్మతులు

పుంగనూరు ముచ్చట్లు:
 
పట్టణంలోని ప్రకాశం కాలనీ, బైపాస్‌రోడ్డు , బ్రాహ్మణవీధి, ఏవిరావువీధి ప్రాంతాల్లోని బోరుమోటార్లకు మరమ్మతులు చేశారు. బుధవారం మున్సిపల్‌ ఏఈ కృష్ణకుమార్‌, కౌన్సిలర్‌ పూలత్యాగరాజు ఆధ్వర్యంలో చెడిపోయిన మోటార్లను తొలగించి, నూతన బోరు మోటార్లను బిగించారు. మిగిలిన మోటార్లను మరమ్మతులు చేశారు. కౌన్సిలర్‌ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మంచినీటి సమస్య లేకుండ ఎప్పటికప్పుడు మోటార్లకు మరమ్మతులు చేసి, తాగునీరు అందిస్తున్నామని తెలిపారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
 
Tags: Repairs to boremotors in Punganur

Natyam ad