మంత్రి పెద్దిరెడ్డికి సమస్యల నివేదిక -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆదివారం ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తిరుపతిలో కలిశారు. ఈ సందర్భంగా మండలంలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, చెరువుల మరమ్మతులతో పాటు మండల కాంప్లెక్స్, సచివాలయాలు, వెల్‌నెస్ సెంటర్లు, ఆర్‌బికెల నిర్మాణాలపై మంత్రికి ఎంపీపీ వివరించారు. త్వరలోనే మండల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామి ఇచ్చారు.

Tags: Report of problems to Minister Peddireddy – MPP Bhaskar Reddy
