Natyam ad

అర్బన్ సీఐ యుగంధర్ ను సత్కరించిన మాస్ కమిటీ ప్రతినిధులు

బద్వేలు ముచ్చట్లు:


బద్వేలు అర్బన్ సీఐ పి యుగంధర్ ను గురువారం బద్వేలు మాస్ కమిటీ ప్రతినిధులు సత్కరించారు ఆయనకు పూలమాల వేసి శాలువా కప్పి సత్కరించారు మాస్ కమిటీ అధ్యక్షుడు రఫీ పలువురు ముస్లిం పెద్దలు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే పలువురు సిఐని కలిసి సత్కరించారు గతంలో యుగంధర్ గోపవరం ఎస్సై గా పనిచేశారు బద్వేలు అర్బన్ సీఐగా ఆయన నాలుగు రోజుల క్రితమే బాధ్యతలు స్వీకరించారు.

 

Tags: Representatives of Mass Committee honored Urban CI Yugandhar

Post Midle
Post Midle