Natyam ad

చౌడేపల్లి ప్రభుత్వ వైద్యశాల లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

చౌడేపల్లి ముచ్చట్లు:

చౌడేపల్లి మండల ప్రభుత్వ వైద్యశాల లో 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాస్పిటల్ అభివృద్ధికి కమిటీ చైర్మన్ కళ్యాణ్ భరత్ విచ్చేసారు, అనంతరం జాతీయనేతల చిత్రపటాలకు పూల మాల వేసి నివాళులర్పించారు, ఇదే నేపధ్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా జరుపుకోవడం భారత దేశ పౌరులుగ మనకు ఎంతో గర్వకారణం అన్నారు. భారత దేశ చరిత్ర గురించి కొనియాడారు, ఈ కార్యక్రమంలో డా శ్రీకాంత్, మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Republic Day Celebrations at Chaudepally Government Hospital

Post Midle