Natyam ad

పుంగనూరు రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమి పాఠశాల డైరెక్టర్‌ చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పతాకావిష్కరణ చేసి, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను వివరించారు.  విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Republic Day Celebrations at Punganur Rayalaseema Children’s Academy

Post Midle