26న గణతంత్ర వేడుకలకు సర్వం సిద్దం

Date:25/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

గణతంత్ర దినోత్సవ వేడుకలకు పుంగనూరులోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు సిద్దం చేశారు. కోర్టు ఆవరణంలో న్యాయమూర్తులు బాబునాయక్‌, భారతి, రమణారెడ్డి , న్యాయవాదులు కలసి పతాకావిష్కరణ చేయనున్నారు. అలాగే మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ కెఎల్‌.వర్మ ,ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు, తహశీల్ధార్‌ కార్యాలయంలో తహశీల్ధార్‌ వెంకట్రాయులు, పోలీస్‌స్టేషన్‌లో సీఐలు గంగిరెడ్డి, మదుసూదనరెడ్డిలు పతాకావిష్కరణ చేయనున్నారు. అలాగే ఆదర్శ పాఠశాల, కస్తూరిభా పాఠశాలల్లో గణతంత్ర వేడుకలను నిర్వహించనున్నారు.

26న మాంసం, మధ్యం దుకాణాలు బంద్‌

Tags: Republic Day celebrations on 26th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *