Request for RIO not to charge fees from students

కరోనలో విద్యార్తు ల నుండి ఫీజులను వసూలు చేయరాదు – యన్. రాజా రెడ్డి డిమాండ్‌

-ఆర్ ఐ ఓ కు వినతి పత్రం

Date:21/10/2020

తిరుపతి ముచ్చట్లు:

కరోన సమయానికి విద్యార్తు ల నుండి ఫీజులను వసూలు చేయరాదు ఆర్ ఐ ఓ కు వినతి పత్రం సమర్పిం చిన ఆప్స్ రాష్ట్ర అద్యక్షు లు యన్. రాజా రెడ్డి కరోనా సమయా నికి విద్యార్తుల నుండి కార్పో రేట్, ప్రైవెట్ విద్యా సంస్థ ల యాజమాన్యాలు ఫీజులను వసూలు చే స్తు న్నా యని వాటిని అరికట్టాలని కోరుతూ బుధవారం ఉదయం ఇంటర్ మీడియట్ ప్రాం తీ య అధి కా రి సుధకర్ రెడ్డి కి ఆంధ్ర ప్రదేశ్ అభివృది పోరాట సమితి (ఆప్స్) మరియు విద్యార్థుల తల్లి తండ్రుల అడ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బం గా ఆప్స్ రాష్ట్ర అధ్య క్షుడు యన్. రాజా రెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో ఫీజులు మొత్తం చెల్లిం చ లేదని ఇంటర్ పూర్తయిన విద్యా ర్తు లకు టీ సీ ఇవ్వకుండా తిప్పు కొంటున్నారని , ప్రభుత్వ నిబందన లకు వ్యతి రేక మని అన్నారు. ప్రభుత్వం టూషణ్ ఫీ జు తప్ప ఇంకేమి వసూలు చేయరాదని చెప్పి నా కార్పో రేట్ కాలేజీ లు వసూలు చేసే మొత్తాన్నీ టూసన్ ఫీజుగానే చూపిస్తు న్నారని కరోనా సమయంలో క్లాస్ లు జరగకున్నా మొత్తం ఫీజును వసూలు చేయడం దారుణా మన్నారు. కరోనా రావడం తో కార్పో రేట్, ప్రైవే టు విద్యా సంస్థ లల్లో పనిచేసే టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబందిని అర్దం త రంగా తొలగించి వారికి పూర్తిగా జీతాలు ఇవ్వక పోవడం వల్ల నానా కష్టాలు పడుతున్నారని అన్నారు. విద్యా ర్తు ల తల్లి తండ్రుల తరపున విచేసిన ఉదయగిరి రఘు, రమణలు మాట్ల దూతూ కరోనా లో ఏమి వ్యాపారాలు జరగక కష్టా లలో వుంటే ఫీజుల పేరుతో పీడించడం మంచిది కాదన్నారు.

బీసీలకు గుర్తింపు ఇచ్చిన సీఎం జగన్‌ రుణంతీర్చుకోలేం

Tags: Request for RIO not to charge fees from students

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *