న్యాయవాదులకు వాక్సినేషన్ కి అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే కు వినతి

జగిత్యాల ముచ్చట్లు :

న్యాయవాదులకు సూపర్ స్పైడర్స్ గా భావించి ప్రత్యేక వాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వాక్సినేషన్ సదుపాయం కల్పించాలని కోరుతూ బార్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే వినతిపత్రం సమర్పించారు. మంగళవారం
జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్ లో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ని కలిసిన న్యాయవాదులు తమతో పాటు న్యాయవాద కుటుంబ సభ్యులను సూపర్ స్పైడర్స్ గా భావించి ప్రత్యేక వాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వినతి పత్రాన్ని అందజేయగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వాక్సినేషన్ కి అవకాశం కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ చంద్రమోహన్, సెక్రటరీ మల్లికార్జున్, నరేందర్, శ్రీనివాస్ గౌడ్,

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags:Request to the MLA to allow lawyers to be vaccinated

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *