పుంగనూరులో 102 కలశాలతో వాసవి జయంతి

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని బజారువీధిలో వెలసియుండు శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు 102 కలశాలతో పట్టణంలోని పుష్కరణి నుంచి గంగజలం తీసుకొచ్చి అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. మహామంగళహారతి కావించి , తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

 

Post Midle

Tags: Resident Jayanti with 102 colleges in Punganur

Post Midle
Natyam ad