Natyam ad

వినాయక ఉత్సవాలకు ఆంక్షలను సడలించాలి

ఒంటిమిట్ట ముచ్చట్లు:

వినాయక ఉత్సవాల నిర్వహణలో ఆంక్షల పేరుతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఒంటిమిట్ట మండల తాసిల్దార్ కు ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు శివరాజ్ వినతి పత్రం సమర్పించారు బిజెపి రాష్ట్ర అధిష్ఠానం పిలుపు మేరకు నియోజకవర్గ నాయకులు పిలుపుమేరకు  వినాయక చవితి పండుగ ఆంక్షలు తొలగించాలని హిందూ మనోభావాలు దెబ్బ తినే విధంగా ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం సరికాదని వెంటనే ప్రభుత్వం స్పందించి వినాయక చవితి ఆంక్షలు తొలగించాలని ఆయన అన్నారు.

Tags: Restrictions on Vinayaka festivals should be relaxed

Post Midle
Post Midle