విశ్రాంత డిప్యూటి కలెక్టర్‌ సుబ్రమణ్యంరాజు మృతి

Retired deputy collector Subramaniam Raju died

Date:25/03/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరులో నివాసం ఉన్న విశ్రాంత డిప్యూటి కలెక్టర్‌ సుబ్రమణ్యంరాజు (70) ఆనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతి చెందారు. సోమవారం ఆయన అంత్యక్రియలు పుంగనూరు సమీపంలోని పిచ్చిగుండ్లపల్లె గ్రామంలోని ఆయన గార్డెన్‌లో నిర్వహించారు. కుమారుడు చెంచు క్రిష్ణమరాజు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో రెవెన్యూ ఉద్యోగులు, ప్రజలు హాజరై, ఆయనకు ఘన నివాళులర్పించారు. తహశీల్ధార్‌గా పుంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో పని చేసి , ప్రజలకు అత్యంత అప్తుడుగా సుబ్రమణ్యంరాజు పేరెన్నికగన్నారు. ఆయన మృతిని జీర్ణించుకోలేపోతున్నామని ప్రజలు కంటతడి పెట్టారు.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి తరపున మరోసెట్టు నామినేషన్‌

Tags: Retired deputy collector Subramaniam Raju died

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *