Natyam ad

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి చెంగప్ప మృతి

పుంగనూరు ముచ్చట్లు:

ఉమ్మడి రాష్ట్రంలో కార్యదర్శిగా వివిధ పదవుల్లో పని చేసిన ఆవుల చెంగప్ప (83) ఐఏఎస్‌ ఆనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతి చెందారు. ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సోమవారం అంత్యక్రియలు హైదరాబాద్‌లో నిర్వహించారు. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ప్రగాడ సానుభూతి వ్యక్తం చేసి కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించారు. అలాగే చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషాతో పాటు విశ్రాంత డీఎస్పీ సుకుమార్‌బాబు, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌ సంతాపం తెలిపారు.

 

Post Midle

Tags: Retired IAS officer Chengappa passed away

Post Midle

Leave A Reply

Your email address will not be published.