20న విశ్రాంత ఉద్యోగుల సమావేశం

Date:18/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గంలోని విశ్రాంత ఉద్యోగుల సమావేశం ఈనెల 20న ఉదయం 9 గంటలకు నిర్వహిస్తున్నట్లు సంఘ కార్యదర్శి చెంగారెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే విశ్రాంత ఉద్యోగులు ఫారం 16 , ఆధార్‌ , పాన్‌కార్డు, బ్యాంకు పాసు బుక్కుజిరాక్స్ కాపిలను తీసుకురావాలన్నారు. ఈ సమావేశానికి ఆడిటర్‌ హాజరౌతున్నారని తెలిపారు. ముఖ్యంగా ఉద్యోగుల ఈఫైలింగ్‌ చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విశ్రాంత ఉద్యోగులందరు హాజరుకావాలెనని కోరారు.

 

ఇక  గ్రేటర్ 

 

Tags: Retirement staff meeting on 20th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *