రేవతి జన్మదిన సందర్బంగా వృద్ధులు కు అన్నదానం

దర్శి  ముచ్చట్లు :

ప్రకాశం జిల్లా,దర్శి శ్రీ సాయిబాబా వృద్ధాశ్రమం లో వృద్ధులు కు ప్రతి రోజు అన్నదానం చేస్తారు. ఈ కార్యక్రమం లో భాగంగా మంగళవారం దర్శి లో మెయిన్ బజార్ వాస్తవ్యులు సముద్రాల రేవతి  పుట్టినరోజు సందర్భంగా దరిశి కురిచేడు రోడ్డు లోని శ్రీ షిరిడి సాయిబాబా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం,దుప్పట్లు,మాస్కులు మరియు పండ్లు మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్బంగా వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు మస్తాన్ వలి మాట్లాడు తూ ప్రతి ఒక్కరూ తమ వంతు వృద్ధులు కు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం పాల్గొన్న వారు వారి కుటుంబ సభ్యులు వారి భర్త సముద్రాల వెంకట శివ దుర్గ మరియు నితిన్,నిశాంత్ మరియు నిర్వాహకులు పాల్గొన్నారు ఆశ్రమం ఫోన్ నెంబర్:-9573721114, 9948655377

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags:Revathi’s birthday gift to the elderly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *