Natyam ad

పుంగనూరులో వేలం ద్వారా రూ.1.83 లక్షలు ఆదాయం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ఎస్‌ఈబి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వాహనాల వేలం పాటలో రూ.1.83 లక్షలు ఆదాయం లభించినట్లు సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. శనివారం ట్రైనిఏఈఎస్‌ ఉహశ్రీ ఆధ్వర్యంలో వేలంపాటలు వేశారు. 7 వాహనాల విక్రయంలో వచ్చిన నగదును ఖజానాలో జమ చేశామన్నారు.

 

Post Midle

Tags: Revenue of Rs.1.83 lakhs through auction in Punganur

 

Post Midle