వాహనాల వేలంలో రూ.4.48 లక్షలు ఆదాయం
పుంగనూరు ముచ్చట్లు:
అక్రమ మధ్యం రవాణా కేసుల్లో పట్టుబడిన వాహనాలను శనివారం వేలం వేయగా ప్రభుత్వానికి రూ.4.48 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఎస్ఈబి సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. పట్టుబడిన 28 వాహనాలను వేలం వేసినట్లు ఆయన తెలిపారు. వీటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ చేశామన్నారు.

Tags: Revenue of Rs.4.48 lakhs in vehicle auction
