పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

Date:31/07/2020

తాడేపల్లి ముచ్చట్లు :

సమీక్షకు హజరైన కడప ఎంపీ  వైఎస్‌ అవినాష్‌రెడ్డి, పడా స్పెషల్‌ ఆఫీసర్‌ అనీల్‌ కుమార్‌ రెడ్డి, సీఎంవో అధికారులు.గతంలో చేసిన శంకుస్ధాపనలు, పనుల పురోగతి, బడ్జెట్‌ కేటాయింపులపై సమీక్ష.పెండింగ్‌ ప్రాజెక్ట్‌లు పూర్తిచేసేందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని సీఎం   వైఎస్‌ జగన్‌ ఆదేశాలు.జిఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ స్కీమ్, అలవలపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ పనుల పురోగతిపై చర్చ.ఎర్రబల్లి, గండికోట రిజర్వాయర్‌ నుంచి 40 రోజుల్లో పార్నపల్లి మరియు పైడిపాలెం డ్యామ్‌లకు నీటి సరఫరా చేసే ప్రాజెక్ట్‌కు పరిపాలనా ఆమోదం.పులివెందుల బ్రాంచ్‌ కెనాల్, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్, గండికోట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ల పురోగతి వివరించిన అధికారులు.చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో 10 టిఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజి అమలుచేయడం కోసం రూ. 261.90 కోట్ల నిధులు విడుదలకు పరిపాలనా అనుమతులపై చర్చ.154 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, మొగమేరు వంకపై ఫ్లడ్‌బ్యాంక్స్‌ మరియు చెక్‌డ్యామ్‌ల ఆమోదంపై చర్చ.పులివెందులలో ఆర్‌ అండ్‌ బి రోడ్ల నిర్మాణం, వేంపల్లి యుజిడి, సింహాద్రిపురం డ్రైనేజ్‌ సిస్టమ్, ముద్దనూరు – కొడికొండ చెక్‌పోస్ట్‌ రోడ్‌ పనులు, పులివెందుల మోడల్‌ టౌన్‌ ప్రపోజల్స్, న్యూ బస్‌ స్టేషన్, మినీ సెక్రటేరియట్, పులివెందుల మెడికల్‌ కాలేజి ఏర్పాటు, వేంపల్లిలో కొత్త డిగ్రీ కాలేజి, వేంపల్లి ఉర్దూ జూనియర్‌ కాలేజి, నాడు నేడు స్కూల్స్‌ పనుల పురోగతిపై చర్చ.ఏపి కార్ల్‌ భూముల వినియోగంపై చర్చపులివెందుల క్రికెట్‌ స్టేడియం, ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఏర్పాటుకు సంబంధించిన అంశంపై సమావేశంలో చర్చ.

స్టాఫ్ నర్సుల నియామకానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూ (2-8-20)

Tags: Review by CM Shri YS Jagan on Pulivendula Area Development Agency

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *