మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష సమావేశం
తిరుపతి ముచ్చట్లు:
మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష సమావేశంలో కమీషనర్ హరిత ఐఏఎస్ , డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి , అడిషనల్ కమీషనర్ సునీత , యస్ ఈ మోహన్ , ఎం ఈ లు చంద్ర శేఖర్ , వెంకటరామి రెడ్డి , టౌన్ ప్లానింగ్ బాలసుబ్రమణ్యం , షణ్ముగం , ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags: Review meeting with Town Planning Officers at Municipal Corporation office
