శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి జిల్లా యంత్రంతో సమీక్ష సమావేశం

టీటీడీ ఈవో ధర్మారెడ్డి

తిరుమల ముచ్చట్లు:

సెప్టెంబర్ 27 తేది నుంచి అక్టోబర్ 5 తేది వరకు బ్రహ్మోత్సవాల నిర్వహణ బ్రహ్మోత్సవాల సమయంలో దర్శనాల పై టీటీడీ కీలక నిర్ణయం9 రోజుల పాటు అన్ని
ప్రత్యేక దర్శనాలు (వెసులుబాటు) రద్దుసామాన్య భక్తులకు ప్రాధాన్యతనిచ్చేందుకే ఈ నిర్ణయంబ్రహ్మోత్సవాల సమయంలో కేవలం సర్వదర్శన భక్తులకు మాత్రమే అనుమతిసెప్టెంబర్ 27న ధ్వజారోహణం, అక్టోబర్ 1న గరుడవాహన సేవ, 5న చక్రస్నానంసెప్టెంబర్ 27న శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పించనున్న సీఎం జగన్

 

Tags: Review meeting with TTD Evo Dharma Reddy District Yantra on Srivari annual Brahmotsavam arrangements

Leave A Reply

Your email address will not be published.