వైయస్సార్ చేయూత  లబ్ధిదారుల  ఎంపికపై  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లతో  సమీక్ష

Date:11/08/2020

నెల్లూరు ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగా రేపు వైయస్సార్ చేయూత పథకం ప్రారంభం కానుండడంతో నెల్లూరు జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక పై వివిధ కార్పొరేషన్ల కు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు లతో డిఆర్డిఎ ప్రాజెక్టు కార్యాలయంల ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ సీనా నాయక్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైయస్సార్ చేయూత పథకంలో లబ్ధిదారుల ఎంపిక ఈ విషయంలో ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించి, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంపిక పక్రియలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగినట్లు నిరూపణలు ఉన్నట్లయితే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు .

సీఎం కేసీఆర్ స్పందనపై సిపిఐ హర్షం

Tags:Review with Executive Directors on YSSAR Beneficiary Selection

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *