19న మంత్రి పెద్దిరెడ్డి అధికారులతో సమీక్ష

Review with Minister Peddi Reddy's officials on the 19th

Review with Minister Peddi Reddy's officials on the 19th

Date:17/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈనెల 19న అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. గురువారం మంత్రి ఓఎస్‌డి బాలసుబ్రమణ్యం ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. 19న ఉదయం 10 గంటలకు సదుం మండల కేంద్రంలో సమీక్షా సమావేశానికి ఇంజనీరింగ్‌శాఖ అధికారులతో సహా సమీక్షకు అందరు హాజరుకావాలని కోరారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రణాళికలను సిద్దం చేయనున్నట్లు తెలిసింది.

సాగర్  రెండు గేట్లు ఎత్తువేత

Tags: Review with Minister Peddi Reddy’s officials on the 19th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *