వాల్మీకి మేలుకొలుపు యాత్ర

పుంగనూరు ముచ్చట్లు:

వాల్మీకి బోయ లా. అభివృద్ది కోసం ST పునరుద్ధరణ కోసం మన భావితరాల భవిష్యత్తు కోసం చేస్తున్నటువంటి AP వాల్మీకి బోయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి నాయుడు  చేపట్టి నటు వంటి న్యాయమైన చట్టబద్దమైన వాల్మీకి మేలుకొలుపు యాత్ర కు. VRPS రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పొదల నరసింహులు అధ్యక్షతన స్వాగతిస్తు వాల్మీకి. సర్కిల్నాందు గణ స్వాగతం పలకడం జరిగింది.ఈ కార్యక్రమంలో l రాష్ట్ర కార్యదర్శి రఘు తరిగొండ అన్నమయ్య జిల్లా అధికార ప్రతినిధి నాగి నేని గోవిందు.జిల్లా ఉపా్యక్షుడు మెకల విజయ్ మోహన్ జిల్లా. కార్యవర్గ సభ్యులు లక్ష్మన్న రాష్ట్ర కార్యదర్శి గంపలు గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Revival trip to Valmiki

Leave A Reply

Your email address will not be published.