స్త్రీ లపై జరుగుతున్న అన్నిరకాల హింసలకు వ్యతిరేకంగా విప్లవ ఉద్యమాలు
-అఖిల భారత విప్లవ మహిళ సంఘం అధ్యక్షురాలు సంపంగి పద్మక్క
హైదరాబాద్ ముచ్చట్లు:
112 వ,ప్రపంచ మహిళా దినోత్సవ కరెక్రమం హైద్రాబాద్ లో అఖిల భారత విప్లవ మహిళ సంఘం అదర్యంలో నిర్వహించటం జరిగింది.ఈ సభలో సంపంగి పద్మ క్క మాట్లాడుతూ,, మనువాద
పునారుదరుద్దరున కుట్రలను తిప్పికొట్టాలని,, స్త్రీ – పురుష సమంత్వనికై పోరాడాలని,,రాజ్యాంగ బద్ధ హక్కులను కాపాడుకోవాలని,,దేశ వ్యాప్త ఉద్యమాలు నిర్మించాలని పిలుపు నిచ్చారు.దేశంలో స్త్రీ
సామాజిక,,ఆర్థిక,,రాజకీయ,,అన్ని రంగాల్లో దోపిడీకి గురి అవుతుందన్నారు,,ఈ దళారీ,,దోపిడీ,,మనువాద రాజకీయాలు స్త్రీ లను ఒక పని ముట్టు గానే చూస్తున్నారని,,ఈ రకమైన దోపిడీలకు విరుగుడుగా
విప్లవ ఉద్యమాలు నిర్మించాలన్నారు,,బ్రాహ్మణీయ,మనువాద లు ,,మనువాద శాస్త్రం అమలు కోసం ,,బడుగు,బలహీన వర్గాలు,,స్త్రీ లపై,,కట్టు,బొట్టు,తినే ఆహారం మొదలు అన్ని రకాల షరతులు
పెడుతున్నారని,,మరో ప్రక్క విచ్చల విడిగా హత్యాచరలు జరుగుతున్న పటిచుకోడం లేదన్నారు.స్త్రీ పురుష సమానత్వం కై,,స్త్రీ స్వేచ్చ కోసం ఉద్యమాలకు సిద్దం కావాలన్నారు.ఈ కరెక్రమంలో మహిళ
సంఘం గ్రేటర్ హైద్రాబాద్ కన్వీనర్ సుజాత,,లక్ష్మి,, దేవి,,పార్టీ నాయకుడు యదన్న తదితరులు పాల్గొన్నారు.
Tags:Revolutionary movements against all forms of violence against women