మాజీ సీఎం రోశయ్యతో రేవంత్ రెడ్డి భేటీ

హైదరాబాద్ ముచ్చట్లు :

 

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి వరుసగా కాంగ్రెస్ నేతలను కలుస్తున్నారు. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యను ఆయన నివాసంలో కలుసుకున్నారు. రేవంత్‌ను రోశయ్య అభినందించారు. రోశయ్యను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని రేవంత్ అన్నారు. ఈ నెల 7వ తేదీన టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి బాధ్య‌తలను రేవంత్ రెడ్డి స్వీక‌రించనున్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Rewanth Reddy meets former CM Roshaiya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *