పీజేఆర్ కుమారుడితో రేవంత్ రెడ్డి భేటీ

హైదరాబాద్ ముచ్చట్లు :

 

పోతిరెడ్డిపాడు తెలంగాణ ప్రజల పట్ల మరణశాసనంగా మారుతుందని ఆనాడే పీజేఆర్ చెప్పారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పీజేఆర్ గొప్ప నాయకుడని కొనియాడారు. పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రేవంత్ మాట్లాడుతూ విష్ణు తనకు సోదర సమానుడని అన్నారు. పీజేఆర్ కాంగ్రెస్‌కు ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఆనాటి ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు నష్టం కలిగించే కొన్ని నిర్ణయాలు తీసుకుంటుందని పీజేఆర్ కోట్లాడడంతో ఆయనను కేబినెట్‌లోకి తీసుకోలేదని అన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Rewanth Reddy meets PJR’s son

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *