Natyam ad

ఆర్టీసి ప్రయాణికులకు బహుమతులు

పుంగనూరు ముచ్చట్లు:

స్థానిక ఆర్టీసి డిపో నుంచి రాయచోటి, కలికిరి, ముళబాగిల్‌, దొడ్డిపల్లి , తిరుపతికి ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించే వారికి బహుమతులు అందించినట్లు డిఎం సుధాకరయ్య తెలిపారు. గురువారం డిపోలో ప్రయాణికులు వసంత, మనోహర్‌, వెంకట్రమణ, మస్తాన్‌, మనిల, తేజశ్రీ, చంద్రమోహన్‌లకు లాటరీ పద్దతిలో బహుమతులు లభించిందన్నారు. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసిలో ప్రయాణించాలని డిఎం కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌, సంద్య, మెకానికల్‌ సూపరింటెండెంట్‌ రాధాకృష్ణ, ఆర్టీసి కార్మిక సంఘ నాయకుడు కరీముల్లా పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Rewards for RTC passengers

Post Midle