రాయచోటి ముచ్చట్లు:
వెలిగల్లు ప్రాజెక్టు వద్ద కుడి కాలవ నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి .ఆదివారం రోజు ప్రజల కోరిక మేరకు వారి తాగు,సాగునీటి అవసరాల కోసం గాలివీడు మండలంలోని వెలిగల్లు ప్రాజెక్టు వద్ద కొబ్బరికాయ కొట్టి కుడి కాలువ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి .ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Tags: Right canal water release at Veligallu project-Ramprasad Reddy