మత్స్యకారుల మధ్య రింగు వల గొడవ
విశాఖపట్నం ముచ్చట్లు:
రింగు వలల కోసం మత్స్యకారులు మధ్య గొడవ మరోసారి ముదిరింది.రింగు వలలతో మత్స్య వేట సాగిస్తున్నారని తెలిసి ఒక వర్గం పై మరో వర్గం మత్స్యకారులు దాడి చేశారు. సముద్రం మధ్యలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సినీఫక్కీలో ఒక వర్గం మత్స్యకారుల కోసం మరో వర్గం మత్స్యకారులు బోట్ లపై చేజింగ్ చేశారు. పెద్ద జాలరి పేట గంగమ్మ తల్లి గుడి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని తెలిసి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, మత్స్యకార మహిళల మధ్య వగ్వి వివాదం చోటుచేసుకుంది.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Ring net clash between fishermen