బిగ్ బాస్ ఫేం సోహైల్ కు రైజింగ్ స్టార్ అవార్డు

హైదరాబాద్ ముచ్చట్లు :

 

పలు టీవీ ధారావాహికలు, సినిమాల ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్న సయ్యద్ సొహైల్ రియాన్ బిగ్ బాస్ 4 రియాలిటీ షో ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ షో ద్వారా తనకు లభించిన రూ. 25 లక్షల్లో 10 లక్షలు అనాథ ఆశ్రమానికి ఇచ్చాడు. సోహి హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థను స్థాపించి పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరోనా కష్ట కాలంలోనూ సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన సేవా గుణాన్ని గుర్తించిన భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏ సీసీ సంస్థ వారు రైజింగ్ స్టార్ అవార్డు ప్రదానం చేశారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: Rising Star Award for Bigg Boss Fame Sohail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *