శేషాద్రిని 70సార్లు నరికి హత్య చేసిన ప్రత్యర్థులు

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె అయోధ్యనగర్లో శనివారం వేకువ జామున రామారావుకాలనీకి చెందిన పుంగ నూరు శేషాద్రిని వేట కొడవళ్లతో నరికి హత్య చేసిన విషయం తెలిసిందే. స్థానికంగా ఉండే భూ దందాల ముఠాలోని సుమారు 30 మంది అనపగుట్టకు వెళ్లి అయోధ్యనగర్లో కాపురం ఉన్న శేషాద్రిని కత్తులు, వేట కొడవళ్లతో 70సార్లు నరికి అతి కిరాతకంగా హతమార్చారు. జిల్లా ఆస్పత్రి మార్చురీకి వచ్చిన మృత దేహాన్ని పరిశీలించిన వైద్యులు, పోలీసులు 70 కత్తి పోట్లు చూసి విస్తు పోయారు.

Tags: Rivals who killed Seshadri 70 times

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *