Natyam ad

దేశం నేతలను సన్మానించిన ఆర్జే వెంకటేష్

మదనపల్లె ముచ్చట్లు:

ఆంగ్ల సంవత్సరాది జనవరి ఫస్ట్ తారీకు పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు మదనపల్లెలో రాటకొండ బాబు రెడ్డి ని మాజీ శాసనసభ్యులు రమేష్ నిషాజహాన్ భాష ని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు చినబాబు ని కలికిరిలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీజాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ని ఆయన తనయుడు అమర్నాథ్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించిన రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి అన్వర్ భాష నిమ్మనపల్లి మాజీ మండలాధ్యక్షులు మేష రామకృష్ణ మహిళా ప్రధాన కార్యదర్శి విజయమ్మ రాజంపేట పార్లమెంట్ ఆఫీస్ ఇంచార్జ్ పూల మురళి గ్రామ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున శ్రీనివాసులు గండికోట గణేష్ విద్యాసాగర్ మాజీ సర్పంచ్ లక్ష్మన్న ఉదయ్ కుమార్ సూగూరి గుర్రప్ప శిరసాని నరసింహులు తదితరులు

Post Midle

 

Tags: RJ Venkatesh honored the leaders of the countryRJ Venkatesh honored the leaders of the country

Post Midle