భాకరాపేట వద్ద రోడ్డు ప్రమాదం

కడప  ముచ్చట్లు :

 

కడప జిల్లా భాకరాపేట వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో రెండు లారీలు ఢీ కొనడంతో నుజ్జునుజ్జు అయ్యాయి. ఐదుగురికి తీవ్రంగా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలింపు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జెసిబి సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Road accident at Bhakarapeta

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *