Road Accident at Four Roads on Chennai-Bangalore National Highway

చెన్నై బెంగళూర్ జాతీయరహదారి పై నాలుగు రోడ్లు వద్ద రోడ్డు ప్రమాదం

Date:10/05/2020

గంగవరం ముచ్చట్లు:

టెంపోను వెనుక వైపు నుండి ఢీ కొన్న two వీలర్ ….

ఒక్క వ్యక్తి అక్కడికక్కడే మృతి…

మరో మహిళ పరిస్థితి విషమం…

పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు….

మృతుడి పేరు చరణ్…
మహిళ పేరు.. ఈశ్వరి…45 సం

వీరు బెంగళూర్ నుండి నగరి వద్ద గల వెంగన కండ్రిగ గ్రామానికి వెళ్తున్నట్టు …

మృతుడు వారి సమీప బంధువు గా తెలుస్తోంది..

చిత్తూరు జిల్లాను వణికిస్తున్న చెన్నై మార్కెట్…!

Tags: Road Accident at Four Roads on Chennai-Bangalore National Highway

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *