గార్లదిన్నె వద్ద రోడ్డు ప్రమాదం

-ఒకరి మృతి..ఇద్దరికీ గాయాలు

 

అనంతపురం ముచ్చట్లు :

 

అనంతపురం జిల్లా గార్ల దిన్నే సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కడి హైవే రోడ్డు పై ఒక ఆటోను, ఫోర్ నాట్ సెవెన్ వ్యానును హర్యానా కు చెందిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందారు. ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు వివరాలపై ఆరా తీస్తున్నారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: Road accident at Garladinne

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *