Natyam ad

గొల్లపూడి ఆంధ్రా హాస్పిటల్ వద్ద రోడ్డు ప్రమాదం 

గొల్లపూడి ముచ్చట్లు:

ఆర్టీసీ బస్సు ను ఢీకొన్న ఆటో.రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.మృతి చెందిన వ్యక్తి మహిళగా తెలుస్తోంది.ప్రమాద సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న 9 మంది వ్యక్తులు .ఈ ప్రమాదంలో పలువురుకి గాయాలు.ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గొల్లపూడి ఆంధ్రా హాస్పిటల్ కి తరలించి వైద్యం అందిస్తున్నట్లు సమాచారం.మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Post Midle

Tags:Road accident at Gollapudi Andhra Hospital

Post Midle