Natyam ad

చిత్తూరు గుండ్లకట్ట మంచి వద్ద  రోడ్డు ప్రమాదం-వ్యక్తి మృతి

చిత్తూరు ముచ్చట్లు:


గుండ్ల కట్టమంచి కేజీ సత్రం మధ్యన జరిగిన ఓ ప్రమాదంలో చిత్తూరు తేనెబండకు చెందిన ఓక వ్యక్తి మృతి చెందారు. ఐదున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బెంగళూరుకు వేగంగా వెళుతున్న ఓ కారుకు ఆవు అడ్డుగా రావడంతో సడన్ బ్రేక్ వేసిన కారణంగా హైవేపై ఎడమవైపు  బెంగళూరుకు వెళుతున్న కారు అదుపుతప్పి కుడి వైపు చిత్తూరుకు వెళుతున్న కారును డివైడర్ దాటి వచ్చి ఢీకొంది. దీంతో చిత్తూరు వైపు వెళుతున్న కారు చిన్న భిన్నం కావడంతో కారులోని వ్యక్తి అక్కడికక్కడే మరణించారు.

 

Tags; Road accident at Gundlakatta Manchi, Chittoor – Person killed

Post Midle
Post Midle