మంత్రాలయం వద్ద రోడ్డు ప్రమాదం : నలుగురికి గాయాలు

కర్నూలు ముచ్చట్లు :

 

కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద బుధవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రాలయం మండలం కల్లుదేవకుంట గ్రామం వద్ద ఆగి ఉన్న ఆటోను బొలెరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో నలుగురి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు. మంత్రాలయం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: Road accident at Mantralayam: Four injured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *