Natyam ad

కృష్ణగిరి జాతీయ రహదారి వెండుగంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం..

కుప్పం  ముచ్చట్లు:

 

కారు, టాటా ఏస్ వాహనం ఎదురెదురుగా ఢీ కొట్టడంతో ప్రమాదం..ఈ ఘటనలో 5 మందికి తీవ్రగాయాలు.ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.టాటా ఏస్ వాహన డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడంతోనే ప్రమాదం చోటచేసుకుందనీ సమాచారం.గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు.

 

Post Midle

Tags: Road accident at Vendugampally on Krishnagiri National Highway.

Post Midle