గాజువాకలో రోడ్డు ప్రమాదం…డ్రైవర్ కు గాయాలు

విశాఖపట్నం  ముచ్చట్లు:
విశాఖ గాజువాకలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో నగర్ జంక్షన్ వద్ద టాటా ఎస్ వాహనాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఎస్‎లో ఉన్న డ్రైవర్‎కు తీవ్ర గాయాలు అయ్యాయి.  ప్రైవేట్ బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. గాయాలైన డ్రైవర్‎ని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన గాజువాక జంక్షన్ దగ్గర చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Road accident in Gajuwaka… Injuries to the driver

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *