Natyam ad

మైలవరంలో రోడ్డు ప్రమాదం-వ్యక్తి మృతి

మైలవరం ముచ్చట్లు:


ఎన్టీఆర్ జిల్లా  మైలవరం లోని స్థానిక లక్కిరెడ్డి హనీమిరెడ్డి డిగ్రీ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లగ్జరీ బస్సు ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది.  ఈ ప్రమాదంలో చక్ర వాహనంపై ప్రయాణిస్తున్న  వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.  మృతుడు మైలవరంలోని స్థానిక  సూరిబాబు పేటకు చెందిన వాడిగా గుర్తించారు. మృతదేహాన్ని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జి కొండూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags: Road accident in Mylavaram – one person died

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.