ఎన్టిపిసి లో రోడ్డు ప్రమాదం కారు బోల్తా

అమరావతి ముచ్చట్లు:

మంచిర్యాల నుండి హైదరాబాదుకు వెళ్తున్న కారు ఎన్టిపిసి రాజీవ్ రహదారి క్రషర్ నగర్ వద్ద కారు అదుపుతప్పి కోళ్ల వ్యాన్ ఢీకొని బోల్తా పడింది. పలువురికి గాయాలు ఆసుపత్రికి తరలింపు

పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

 

 

Tags:Road accident in NTPC, car overturned

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *