గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదం.

గుంటూరు ముచ్చట్లు:

గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలో తెల్లవారుజామున 4 గంటలకు ఉదయ హాస్పటల్ ఎదురు మెయిన్ రోడ్డు పై రోడ్డు ప్రమాదం.రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ గమనించకపోవడంతో ప్రమాదానికి గురైన కానిస్టేబుల్ పిల్లి సునీల్ బాబు.తీవ్ర గాయాల అవటంతో ఘటనా స్థలంలోనే మృత్యువాత పడిన సునీల్.గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న
సునీల్.మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించిన పెద్దకాకాని పి.ఎస్ ఏ.ఎస్.ఐ ఆంటోనీ రాజ్.తోటి కానిస్టేబుల్ చనిపోవడంతో ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది దిగ్భ్రాంతి.

 

Tags: Road accident near Guntur Inner Ring Road.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *