Natyam ad

కడప – తాడిపత్రి రహదారి పై రోడ్డు ప్రమాదం

యువకుడి మృతి

కడప ముచ్చట్లు:

Post Midle

కడప తాడిపత్రి రహదారిసై రోడ్డు ప్రమాదం జరిగింది. ముద్దునురు మండలం యామారం వద్ద జరిగిన ప్రమాదంలో మోటార్ బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బైకు పై ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందాడు. మృతుడు విధులు ముగించుకొని తిరిగి ఇంటికి వెనున్న సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాదం లో యువకుడు అక్కడికి అక్కడే మృతి చెందాడు. మృతుడు ముద్దునురు మండలం ఆరెడ్డి పల్లి గ్రామానికి చెందిన గంగన్న గా గుర్తించారు. వెనక నుండి ఐచర్ వాహనం ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఢీకొన్న వాహనం కోసం గాలిస్తున్నారు.

 

Tags: Road accident on Kadapa-Tadipatri road

Post Midle