నందిగామలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

Road accident on National Highway in Nandigama

Road accident on National Highway in Nandigama

నందిగామ వద్ద ఇద్దరికి తీవ్ర గాయాలు
Date:12/01/2019
రంగారెడ్డి  ముచ్చట్లు:
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలో  జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది   సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వైపు వెళ్తున్న కారు పొగ మంచు ఉండడంతో వరుసగా మూడు కార్లు ఒకటి తర్వాత ఒకటి డి కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్టు  పోలీసులు తెలిపారు. మరోవైపు, సంక్రాంతి పండుగ సందర్బంగా వచ్చిన  వరుస సేలవులతో హైదరాబాద్ విజయవాడ రహదారి కిక్కిరిసింది. టోల్ గేట్ల వద్ద పెద్ద ఎత్తున వాహనాలు రావడంతో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు రంగంలోకి దిగారు.
Tags:Road accident on National Highway in Nandigama

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed